Thursday, July 20, 2006

Andhra Bhasha

నేను ఆంధ్రభాషాభిమానిని. నాకు గ్రాంధిక, వ్యవహారిక భాషా భేదాలు లేవు. నేను అన్ని రకాల మాండలీకాలనూ ఒకే రకంగా అభిమానిస్తాను. "తెలుగుభాష మనది - నిండుగ వెలుగుభాష మనది ". అందుకే రండి మనందరం "పదండి ముందుకు... పడంది తోసుకు ... పోదాం పోదాం పై పై కి..." నాతో రండి.